Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలపెట్ట » ఆకర్షణలు
  • 01చెంబర శిఖరం

    చెంబర శిఖరం కలపెట్ట లో మాత్రమే ఎత్తైనది కాక, వయనాడ్ జిల్లాలోనే ఎత్తైనది గా పేరు పడింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2100 ఎత్తు లో ఉంటుంది. ట్రెక్కర్ల కు ఇది చాల ఇష్టమైన ప్రదేశం. శిఖరం పై భాగంలో శిబిరాలు కూడా వసతి కొరకు గలవు. శిఖరం పై ఒక సరస్సు కలదు.

    టూరిజం...

    + అధికంగా చదవండి
  • 02కరపూజ డాం

    కరపూజ డాం దేశం లోనే అతి పెద్ద మట్టి డాం. కలపెట్ట పట్టణానికి ఇది 16 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనిని కరపూజ సరస్సు పై నిర్మించారు. సుమారు ఒక డజన్ సరస్సులు కలసి ఈ సరస్సు ఏర్పడింది. ఈ ప్రదేశం లో అనేక నీటి పక్షులు చూడవచ్చు. డాం లోని నీటి శబ్దం చుట్టూ కొండలు ఎంతో...

    + అధికంగా చదవండి
  • 03కన్తాపర జలపాతాలు

    కన్తాపర జలపాతాలు

    కన్తాపర జలపాతాలు చూచే వారికి ఒక విందు వలె వుంటాయి. ఈ జలపాతాలు కలపెట్ట కు 12 కి. మీ. ల దూరంలో కలవు. ౩౦ మీ. ల ఎత్తు నుండి ఇవి ప్రవహిస్తాయి. దీనికి ఇరువైపులా గల తేయాకు తోటలు వీటి అందాన్ని మరింత పెంచాయి. తేయాకు వాసనలు జలపాతాల సమీపం లో కూడా పొందవచ్చు. ఈ ప్రదేశం...

    + అధికంగా చదవండి
  • 04సూచిప్పర జలపాతాలు

    సూచిప్పర జలపాతాలు సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్ గా ప్రసిద్ధి చెందాయి. ఇవి 100 నుండి 300 అడుగుల ఎత్తులో కిందకు పడుతూంటాయి. ఈ ప్రదేశం మెప్పడి కి సమీపంలో కలపెట్ట నుండి 22 కి.మీ. ల దూరం లో కలదు. మలయాళం లో సూచీ అంటే సూది అని పరా అంటే రాక్ అని అర్థం చెపుతారు. ఈ రకంగా,...

    + అధికంగా చదవండి
  • 05పులియార్మాల జైన దేవాలయం

    పులియార్మాల జైన దేవాలయం

    పులియార్మాల జైన దేవాలయం దాని క్న్దమైన స్థంభాలకు మరియు శిల్ప శైలి కి ప్రసిద్ధి గాంచింది. దీనిలో అనంతనాద స్వామి విగ్రహం ఉంటుంది. జైనుల ఈ పుణ్య క్షేత్రం కలపెట్ట నుండి 6 కి. మీ. ల దూరం లో ఇది కలదు. దేవాలయానికి ఒక స్తూపం ఉనుంది. ఇది సంప్రాదాయక ద్రావిడ తీరులో...

    + అధికంగా చదవండి
  • 06కూట్ట ముండు గ్లాస్ టెంపుల్

    కూట్ట ముండు గ్లాస్ టెంపుల్

    కలపెట్ట లో కూత్తముండు గ్లాస్ టెంపుల్ కూడా ఒక జైన దేవాలయమే. వేల్లరిమల కొండలపై కలదు. ఈ టెంపుల్ జైన రుషి పర్శవనత స్వామి గౌరవార్ధం నిర్మించబడింది. దీనిలో వేలాది గ్లాస్ అద్దాలు ఉంటాయి. కనుకనే ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. మంచి కళా నైపుణ్యతను కలిగి ఉంది. ఇది కలపెట్ట...

    + అధికంగా చదవండి
  • 07మీన్ ముట్టి జలపాతాలు

    వయనాడు జిల్లాలో మీన్ ముట్టి జలపాతాలు చాల అందమైనవె కాక కేరళ లో రెండవ అహి పెద్ద జలపాతాలు. మీన్ ముట్టి అంటే అడ్డు పడిన చేపలు అని మలయాళం లో అర్థం చెపుతారు. అంటే ఇక ఆ ప్రదేశం నుండి చేపలు కదల లేవని అర్థం గా చెపుతారు. ఈ జలపాతాలు సుమారు 300 మీ. ఎత్తునుండి మూడు దశల లో...

    + అధికంగా చదవండి
  • 08వరంబెట్ట మసీదు

    వరంబెట్ట మసీదు

    కలపెట్ట పట్టణానికి ఈ మసీదు 15 కి. మీ. ల దూరంలో కలదు. పదిన్జరాతర సమీపం లో కలదు. ఈ మసీదు సుమారు 300 సంవత్సరాలకు పైగా కలది. వయనాడ్ జిల్లాలో ని పురాతన మసీదులలో ఒకటి. ఈ మసీదు ముస్లిమ్ లది అయినప్పటికీ అన్ని మతాల వారు దీనిని సందర్శిస్తారు. ప్రతి ఏట మార్చ్ నెలలో ఈ మసీదు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue