Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలపెట్ట » ఆకర్షణలు » కన్తాపర జలపాతాలు

కన్తాపర జలపాతాలు, కలపెట్ట

1

కన్తాపర జలపాతాలు చూచే వారికి ఒక విందు వలె వుంటాయి. ఈ జలపాతాలు కలపెట్ట కు 12 కి. మీ. ల దూరంలో కలవు. ౩౦ మీ. ల ఎత్తు నుండి ఇవి ప్రవహిస్తాయి. దీనికి ఇరువైపులా గల తేయాకు తోటలు వీటి అందాన్ని మరింత పెంచాయి. తేయాకు వాసనలు జలపాతాల సమీపం లో కూడా పొందవచ్చు. ఈ ప్రదేశం పిక్నిక్ ప్రదేశంగా, కామ్పింగ్ మరియు ట్రెక్కింగ్ ప్రదేశంగా బాగుంటుంది. ఈ ప్రదేశానికి మీరు చేరాలంటే, ఒక గైడ్ సహకారం తప్పక తీసుకోండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun