పులియార్మాల జైన దేవాలయం దాని క్న్దమైన స్థంభాలకు మరియు శిల్ప శైలి కి ప్రసిద్ధి గాంచింది. దీనిలో అనంతనాద స్వామి విగ్రహం ఉంటుంది. జైనుల ఈ పుణ్య క్షేత్రం కలపెట్ట నుండి 6 కి. మీ. ల దూరం లో ఇది కలదు. దేవాలయానికి ఒక స్తూపం ఉనుంది. ఇది సంప్రాదాయక ద్రావిడ తీరులో ఉంటుంది.
ఒక పిరమిడ్ ఆకారంలో వివిధ రంగుల చెక్కడాలు కూడా కన పడతాయి. స్తూపం పైన మహావీరుడి బొమ్మ ఉంటుంది. ప్రధాన గుడిలో 20 మెట్లు మరియు వాటిపై జైన విగ్రాహాలు చెక్కి నవి చూస్తారు. ప్రవేశ ద్వారాలు చక్కగా చెక్కబడి ఉంటాయి. పులియర్మాల జైన దేవాలయం ఒక అసాధారణ జైన శిల్ప సంపద కలిగి ఉంది.