Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కలపెట్ట » ఆకర్షణలు » సూచిప్పర జలపాతాలు

సూచిప్పర జలపాతాలు, కలపెట్ట

3

సూచిప్పర జలపాతాలు సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్ గా ప్రసిద్ధి చెందాయి. ఇవి 100 నుండి 300 అడుగుల ఎత్తులో కిందకు పడుతూంటాయి. ఈ ప్రదేశం మెప్పడి కి సమీపంలో కలపెట్ట నుండి 22 కి.మీ. ల దూరం లో కలదు. మలయాళం లో సూచీ అంటే సూది అని పరా అంటే రాక్ అని అర్థం చెపుతారు. ఈ రకంగా, జలపాతాలు కు ఆ పేరు వచ్చింది.

ఇది కూడా మూడు దశలలో పడుతుంది. మీన్ ముట్టి, కాంతాన్ పర మరియు సూచీ ప్పర మూడు కూడా చలియార్ నది లో కలుస్తాయి. ఈ మూడు కలిసే ప్రదేశంలో కల నీటి ప్రాంతం లో నీటి ఆటలు అంటే రాఫ్టింగ్, స్విమ్మింగ్, బాతింగ్ వంటివి ఆచరిస్తారు. మీరు ఇక్కడ చెట్ల పై కల గుడిసెలలో వసతి పొంది ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు. ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక స్వర్గం వలె ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
13 Aug,Thu
Return On
14 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
13 Aug,Thu
Check Out
14 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
13 Aug,Thu
Return On
14 Aug,Fri