కలపెట్ట పట్టణానికి ఈ మసీదు 15 కి. మీ. ల దూరంలో కలదు. పదిన్జరాతర సమీపం లో కలదు. ఈ మసీదు సుమారు 300 సంవత్సరాలకు పైగా కలది. వయనాడ్ జిల్లాలో ని పురాతన మసీదులలో ఒకటి. ఈ మసీదు ముస్లిమ్ లది అయినప్పటికీ అన్ని మతాల వారు దీనిని సందర్శిస్తారు. ప్రతి ఏట మార్చ్ నెలలో ఈ మసీదు లో ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.