Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు » చకపడ్

చకపడ్, కంధమాల్

3

చకపడ్, ఫుల్బని నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంధమాల్ లోని ధార్మిక ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రాంతంలో శైవమతం ప్రాధాన్యతలో ఉంది. బిరూపక్ష దేవునిగా పరమశివుని పూజిస్తారు. పురాతన పవిత్ర భూతగంగా నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయానికి ఏడాది పొడవునా వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు. ప్రతి ఏటా ఈ ఆలయం లోని ప్రతి చెట్టు, అదే విధంగా లోపలి శివ లింగం కూడా దక్షిణ దిక్కుగా వంగడం ఈ ఆలయంలోని ఒక మహత్తర లక్షణం.

అనందేశ్వర, జగేశ్వర అనే రెండు ఆలయాలు కూడా ఎంతో భక్తితో గౌరవించ బడ్తాయి. శివరాత్రి, రాశ పూర్ణిమ, శీతలసష్టి అనే మూడు ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరౌతారు. చకపాడ్ సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తున దట్టమైన పచ్చని చెట్ల మధ్య ఉంది. ఫుల్బని నుండి ఇక్కడకు నిరంతరం బస్సులు తిరుగుతుంటాయి. ధార్మికత పట్ల లోతైన అవగాహన ఉన్న ప్రజలు దైవత్వం లోనికి వెళ్ళడానికి ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా సందర్సించాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Aug,Thu
Return On
28 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Aug,Thu
Check Out
28 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Aug,Thu
Return On
28 Aug,Fri