Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు » లుడు జలపాతం

లుడు జలపాతం, కంధమాల్

1

లుడు జలపాతం, ఫుల్బని నుండి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇతర చిన్న చిన్న జలపాతాలతో కలసి కోటఘర్ అభయారణ్యంలో ఉంది. ఈ శక్తివంతమైన జలపాతం చుట్టూ దట్టమైన పచ్చని అడవులు, రాతి పర్వతాలు ఉన్నాయి. లుడు జలపాతానికి ప్రయాణం రోడ్లు పరిస్థితి బాగుండక పోవడం వలన ప్రయాసభరితంగా ఉంటుంది. కాని ఇక్కడకు చేరుకొన్న తర్వాత ఈ ప్రాంతంలోని అద్భుతమైన అందానికి ఖచ్చితంగా దాసోహం అనాల్సిందే.

ఈ జలాశయం చుట్టూ సాల్ చెట్లు ఉన్నాయి. కోటఘర్ అభయారణ్యంలో ఉన్న అనేక గుడిసెలలో ఈ ప్రాంతంలోని స్థానిక గిరిజనులు నివాసముంటారు. నగరంలోని శబ్దాలకు దూరంగా, ఈ నిర్మలమైన ప్రదేశం మనసుకు, ఆత్మకు ప్రశాంతతను కల్గిస్తుంది.ఇక్కడకి చేరిన తర్వాత ఎవరైనా సరే కూర్చొని ఈ ప్రాంతంలోని సహజ సౌందర్యానికి ముగ్దులై పొగడవల్సిందే. వాగుడుకాయలు ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat