తిరువల్లువార్ విగ్రహం, కన్యాకుమారి

హోమ్ » ప్రదేశములు » కన్యాకుమారి » ఆకర్షణలు » తిరువల్లువార్ విగ్రహం

ఈ విగ్రహం కన్యాకుమారి లో ప్రసిద్ధి చెందినది. పెద్దగా నిలబడి వున్నా ఈ విగ్రహం రాతి తో చేయబడినది. ఇది ఒక తమిళ్ కవి తిరువల్లువార్ విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 133 అడుగులు వుంటుంది. ఈ విగ్రహాన్ని వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే నిలబెట్టారు.

విగ్రహం యొక్క బేస్ సుమారు 38 అడుగులు వుంటుంది. ఈ బేస్ పై పెట్టిన విగ్రహం ఎత్తు 95 అడుగులు ఈ కొలతలు ఈ కవి వ్రాసిన గ్రంధం లోని చాప్టర్ ల సంఖ్యలను సూచిస్తాయి. ఈ విగ్రహాన్ని మలచిన శిల్పి డా. వి. గణపతి స్థపతి.

Please Wait while comments are loading...