Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కపుర్తాల » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కపుర్తాల జలంధర్ – ఫిరోజ్ పూర్ రోడ్ లో కలదు. బస్సు లు తేలికగా దొరుకుతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు లభ్యంగా వుంటాయి. టాక్సీ లు కూడా తేలికగా దొరుకుతాయి.