కరైకుడి వాతావరణం

ముందు వాతావరణ సూచన
Karaikudi, India 31 ℃ Haze
గాలి: 0 from the N తేమ: 63% ఒత్తిడి: 1008 mb మబ్బు వేయుట: 75%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Sunday 22 Oct 25 ℃ 77 ℉ 34 ℃93 ℉
Monday 23 Oct 28 ℃ 82 ℉ 35 ℃94 ℉
Tuesday 24 Oct 27 ℃ 80 ℉ 34 ℃94 ℉
Wednesday 25 Oct 25 ℃ 78 ℉ 31 ℃89 ℉
Thursday 26 Oct 26 ℃ 79 ℉ 32 ℃89 ℉

ఉత్తమ కాలం కరైకుడి సందర్శించటానికి అక్టోబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్యన అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలలో వాతావరణం మధ్యస్థంగా ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక చోటు నుండి ఇంకొక చోటుకు సులభంగా వెళ్ళవొచ్చు. గాలిలో తేమ స్థాయిలు ఈ నెలల్లో కూడా తక్కువ ఉంటాయి.

వేసవి

వేసవికాలం కరైకుడిలో వేసవి నెలలు చాలా వేడిగా మరియు పొడిగా ఉంటాయి. వేసవి మార్చ్ నెలలో మొదలై మరియు జూన్ నెల మధ్య వరకు ఉంటుంది. ఈ సమయంలో మధ్యాహ్నాలు విపరీతమైన చెమట, వేడిగాను ఉంటుంది. ఇక్కడ సాయంకాలాలు సంతోషకరంగా ఉన్నా, గాలి లేకుండా చెమటతో ఉంటుంది. ఈ సమయంలో కరైకుడి దర్శించటం అనుకూలం కాదు.

వర్షాకాలం

వానాకాలంవానాకాలం జూన్, జూలై మరియు ఆగష్టు నెలలలో ఉంటుంది. వానలు సెప్టెంబర్ నెల మధ్య వరకు ఉంటుంది. ఈ వానలు ఇక్కడ వీచే గాలుల మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ భారీ వర్షాలు ఉంటాయి. ఈ నెలలలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పడిపోతుంది. అయినప్పటికీ ఇక్కడి గాలిలో తేమ మరియు అవపాతం తప్పనిసరిగా పెరుగుతుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం నవంబర్ చివరి నుండిలేదా డిసెంబర్ మొదలు నుండి ప్రారంభావుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత తగ్గి, ఆ వేడిని భరించవొచ్చు. సాయంకాలాలు కాస్త చల్లగా ఉండటం వలన తేలికపాటి జాకెట్ లేదా షాల్ రాత్రుళ్ళు అవసరం ఉంటుంది.