Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఆకర్షణలు
 • 01కోప్పుడై అమ్మవారి ఆలయం

  కోప్పుడై అమ్మవారి ఆలయం

  కరైకుడిలో కోప్పుడై అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతి ప్రసిద్ధ ఆలయంగా భక్తులకు బాగా ప్రాచుర్యం పొందింది.చర్మం, వంధ్యత్వం సమస్యలు లేదా వివాహం సంబంధిత సమస్యలు, వివిధ వ్యాధులు బాధపడుతున్న అనేకమంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారు. ఒక పురాణం ప్రకారం, ఆలయ...

  + అధికంగా చదవండి
 • 02గాంధీ స్క్వేర్ ఎట్ మహార్నోబు పోట్టాల్

  గాంధీ స్క్వేర్ ఎట్ మహార్నోబు పోట్టాల్

  కరైకుడి టౌన్ లో గాంధీ స్క్వేర్ ఎట్ మహార్నోబు పోట్టాల్ ఉంది. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినది ఇది. ఈ స్క్వేర్ లో నిలబడి ఎందరో ప్రసిద్ద వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు.

  1906 లో ఈ ప్రాంతానికి ప్రసిద్ద వ్యక్తీ విచ్చేశారు. ప్రఖ్యంతి గాంచిన తమిళ కవి, రచయిత,...

  + అధికంగా చదవండి
 • 03కన్నుదయహయాది ఆలయం, నత్తరసంకోటై

  కన్నుదయహయాది ఆలయం, నత్తరసంకోటై

  కన్నుదయహయాది ఆలయం శివగంగై జిల్లాలో నత్తరసంకోటై అనే గ్రామంలో ఉంది.ఈ గ్రామం కరైకుడి పట్టణానికి దగ్గరగా ఉంది.ఈ ఆలయం కన్నుదతేయ నాయకి అనే దేవతకు అంకితం చేయబడింది.ఈ ఆలయంను స్వయంభు మూర్తిగా పరిగణిస్తారు.

  ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దీని నిర్మాణంలోనే ఉంది. ఆలయంలో...

  + అధికంగా చదవండి
 • 04అతన్గుడి

  అతన్గుడి

  తమిళనాడు రాష్ట్రంలో శివగంగై జిల్లాలో కరైకుడి నుండి 24 km దూరంలో అతన్గుడి అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామం కూడా చెట్టినాడ్ ప్రాంతంలోకి వస్తుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన టెర్రకోట టైల్స్ కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది.

  టైల్స్ ను సిమెంట్, ఇసుక, సింథటిక్...

  + అధికంగా చదవండి
 • 05అమ్బక్కుడి శ్రీ ఐంతు వీటు కలియామ్మన్ కోవిల్, హిందూ టెంపుల్

  అమ్బక్కుడి శ్రీ ఐంతు వీటు కలియామ్మన్ కోవిల్, హిందూ టెంపుల్

  కరైకుడి నుండి 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న ప్రసిద్దమైన దేవస్థానం అమ్బక్కుడి శ్రీ ఐంతు వీటు కలియామ్మన్ కోవిల్. కోవిల్ లేదా కొయిల్ అంటే తమిళం లో గుడి అని అర్ధం. ఈ ఆలయం లో కొలువున్న దైవం మహా శివుడు. శివ భక్తులు ఎందఱో ఈ ఆలయాన్ని సందర్శించి ప్రార్ధనలు జరిపి దైవం...

  + అధికంగా చదవండి
 • 06కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్

  కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్

  కరైకుడి టౌన్ లో ఉన్న ఆలయం కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్. ఈ ఆలయం నగరం నడి బొడ్డులో ఉంది. శివ మరియు పెరుమాళ్ అనే ఇద్దరు దేవుళ్ళకి ఈ ఆలయం అంకితమివ్వబడింది. స్వామీ పెరుమాళ్ తిరుమల దైవంగా స్థానికులలో ప్రసిద్ది. విష్ణు మూర్తి రూపాలలో ఒకటి పేరుమాళ్ రూపం. హిందూ మైతాలజీ...

  + అధికంగా చదవండి
 • 07శివ టెంపుల్, కండనుర్

  శివ టెంపుల్, కండనుర్

  శివనగై జిల్లాల్లో ఒకటైన కండనూర్ ప్రాంతం లో ఈ శివ టెంపుల్ ఉంది. కరైకుడి నుండి 7 కిలోమీటర్ల దూరం లో కండనూర్ ఉంది. ఈ రెండు ప్రదేశాలకి ఎన్నో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

  శివపార్వతుల కి అంకితమివ్వబడిన ఈ ఆలయం కండనూర్ ప్రజలలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత...

  + అధికంగా చదవండి
 • 08108 పిల్లయర్ కోవిల్

  108 పిల్లయర్ కోవిల్

  తమిళనాడు లో ని శివనగై జిల్లాల్లో భాగమైన కరైకుడి టౌన్ లో నెలకొని ఉన్న ఆలయం 108 పిలయర్ కోవిల్. శివపార్వతుల పుత్రుడు అయిన వినాయకుడికి ఈ ఆలయం అంకితమివ్వబడినది.

  108 వినాయక మూర్తులు లేక విగ్రహాలు కలిగి ఉండడం వల్ల ఈ దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈ విశిష్టత...

  + అధికంగా చదవండి
 • 09కవి అరసర్ కన్నదాసన్ మనిమందబం

  కవి అరసర్ కన్నదాసన్ మనిమందబం

  కరైకుడి సమీపంలో సిరుకూల్దల్పత్తి అనే ఒక నిద్రావస్థ గ్రామంలో జన్మించిన ఈ ప్రముఖ తమిళ కవి కవి అరసర్ కన్నదాసన్ మనిమందబం యొక్క స్మృతి నిర్మాణం జరిగింది. తన విప్లవ రచనలుతో తమిళ సాహిత్యంనే మార్చారని నమ్ముతారు. అతను గొప్ప వాక్కుచాతుర్యం తో ,వారి నైపుణ్యాలు ప్రేక్షకులను...

  + అధికంగా చదవండి
 • 10కనడుకతాన్

  కనడుకతాన్

  శివగంగై జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కనడుకతాన్. ఇది కరైకుడి కి అత్యంత సమీపం లో ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఇల్లు అలాగే ఇక్కడి వంటకాలలో కనిపిస్తుంది. అచ్చమైన చెట్టినాడ్ శైలిలో ఇక్కడ ఇల్లు నిర్మించబడ్డాయి. ఇళ్ళ ల్లోని ప్రధాన ద్వారాలు అలాగే ప్రవేశ...

  + అధికంగా చదవండి
 • 11నగర శివన్ కోవిల్

  నగర శివన్ కోవిల్

  దేవకోట్టై లో ఉన్న ఆలయాలలో అత్యంత సుందరమైన ఆలయం నగర శివన్ టెంపుల్. దేవకోట్టై టౌన్ యొక్క చెట్టైయార్స్ కి సంబంధించిన నట్టుక్కోట్టై నగర్తర్స్ చేత ఈ ఆలయం నిర్మించబడినది. అందువల అచ్చమైన చెట్టియార్ శైలిలో ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది.

  మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ...

  + అధికంగా చదవండి
 • 12ఆయిరం జన్నాల్ వీడు

  ఆయిరం జన్నాల్ వీడు

  కరైకుడి టౌన్ లో ఉన్న ప్రసిద్ద ప్రాంతం ఆయిరం జన్నాల్ వీడు. ఈ పదాలకు అచ్చమైన అనువాదం 'వంద కిటికీలు కలిగిన ఇల్లు". ఈ పేరు ఈ ఇంటికి సరిగ్గా నప్పుతుంది.

  కరైకుడి ని సందర్శించే పర్యాటకులు తప్పకుండ సందర్శించే ప్రదేశం ఇది. ఇక్కడికి చేరుకున్న తరువాత ఈ ప్రాంతానికి...

  + అధికంగా చదవండి
 • 13దెన్ తిరుపతి అరియకుడి

  దెన్ తిరుపతి అరియకుడి

  దక్షిణ భారత దేశం లో అత్యంత ప్రాచీనత పొందిన దెన్ తిరుపతి, అరియక్కుడి ఆలయం, కరైకుడి నుండి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ ఆలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుండడం వల్ల ప్రజలలో అత్యంత ఖ్యాతి గడించింది. తిరువేంకటాముదయన్ గా ఇక్కడి వెంకటేశ్వరస్వామి పిలువబడతాడు....

  + అధికంగా చదవండి
 • 14మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం

  మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం

  కరైకుడి లో ఉన్న మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఆలయంన్ని ప్రారంభంలో కులశేఖర పాండ్యన్ నిర్మించారు, కానీ ఆ ఆలయ శిధిలాలు ఇప్పుడికి కనిపిస్తున్నాయి. ఇది 16 వ శతాబ్దంలో కొంతకాలంనికి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమై చివరకు విశ్వనాధ్ నైకర్...

  + అధికంగా చదవండి
 • 15కుంద్రకుడి మురుగన్ టెంపుల్

  కుంద్రకుడి మురుగన్ టెంపుల్

  మురుగన్, వల్లి మరియు దేవయాని లకి అంకితమివ్వబడిన ఆలయం కుంద్రకుడి మురుగన్ ఆలయం. ఒక చిన్న కొండపై ఈ ఆలయం నెలకొని ఉంది. ఆరు ముఖములు కలిగిన మురుగన్ యొక్క విగ్రహం ఈ ఆలయం యొక్క విశిష్టత. శన్ముఘ స్వామి గా ప్రసిద్ది.

  ఈ ఆలయాన్ని చేరుకునే దారిలో వినాయకుడి యొక్క ఆలయం ఈ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jul,Tue
Return On
18 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Jul,Tue
Check Out
18 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Jul,Tue
Return On
18 Jul,Wed