Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఆకర్షణలు » కన్నుదయహయాది ఆలయం, నత్తరసంకోటై

కన్నుదయహయాది ఆలయం, నత్తరసంకోటై, కరైకుడి

0

కన్నుదయహయాది ఆలయం శివగంగై జిల్లాలో నత్తరసంకోటై అనే గ్రామంలో ఉంది.ఈ గ్రామం కరైకుడి పట్టణానికి దగ్గరగా ఉంది.ఈ ఆలయం కన్నుదతేయ నాయకి అనే దేవతకు అంకితం చేయబడింది.ఈ ఆలయంను స్వయంభు మూర్తిగా పరిగణిస్తారు.

ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దీని నిర్మాణంలోనే ఉంది. ఆలయంలో విశాలమైన మందిరాలు మరియు గంభీరమైనవిగా ఉంటాయి. ఈ గర్భగుడి,మహామండపం మరియు అర్థమండపం లను దేశాన్ని పాలించిన నగరతర్స్ కంటే ముందు పాలించిన రాజులు నిర్మించారు.నగరతర్స్ ఈనాడు ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్మాణాలు పుష్కలంగా జోడించారు, వారు ఆలయం మండపం మరియు భారీ ఆలయ గోపురం నిర్మించారు. ఈ నిర్మాణాలు మాత్రమే ఆలయ గొప్పతనాన్ని చెప్పుతాయి. వారు కూడా అద్భుతమైన నిర్మాణం మరియు ఎక్కువ నైపుణ్యంతో అత్యున్నత ఉదాహరణగా చొక్కత్తన్చేర్రి అనే ప్రత్యేక హాల్ నిర్మించారు. నగరతర్స్ ఆలయ ప్రాంగణంలో వాహనాలు లేదా రథాలను పుష్కలంగా జోడించారు. ఈ రథాలు చెక్క, వెండి మరియు విలువైన రాళ్లతో తయారు చేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri