Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఆకర్షణలు » ఆయిరం జన్నాల్ వీడు

ఆయిరం జన్నాల్ వీడు, కరైకుడి

0

కరైకుడి టౌన్ లో ఉన్న ప్రసిద్ద ప్రాంతం ఆయిరం జన్నాల్ వీడు. ఈ పదాలకు అచ్చమైన అనువాదం 'వంద కిటికీలు కలిగిన ఇల్లు". ఈ పేరు ఈ ఇంటికి సరిగ్గా నప్పుతుంది.

కరైకుడి ని సందర్శించే పర్యాటకులు తప్పకుండ సందర్శించే ప్రదేశం ఇది. ఇక్కడికి చేరుకున్న తరువాత ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ఎవరి నైన మార్గం తెలియచేయమనవచ్చు. 20,000 చదరపు అడుగుల ప్రాంతం లో నిర్మితమైన ఈ భవనం ఏంతో విసలమైనది. 1941 లో నిర్మించబడిన ఈ భవన నిర్మాణానికి ఆ సమయం లో 1 లక్షా 25 వేల రూపాయల ఖర్చు అయింది. పెద్దవైన 25 ఎకరాల గదులు, 5 అతి పెద్ద హాల్స్ ఈ భవనం సొంతం. 100 కిటికీల తో పాటు 20 తలుపులు ఈ భవనం లో గమనించవచ్చు.

ఈ భవనం యొక్క నిర్మాణ వైభవం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది అని ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరికి అనిపించే విషయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon