Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల » ఎలా చేరాలి? » రోడ్డు ప్రయాణం

ఎలా చేరాలి? రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణం కర్నాలకు రోడ్డు ప్రయాణం తేలిక. 52 కి.మీ.ల దూరం కల ముంబై నుండి లేదా 14 కి.మీ.ల దూరంలో కల పాన్వేల్ నుండి ప్రభుత్వ లేదా ప్రయివేట్ బస్ లలో కర్నాల చేరవచ్చు. పాన్వెల్ నుండి గోవా జాతీయ రహదారిలో కర్నాల చేరుకోవచ్చు.