Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల » వాతావరణం

కర్నాల వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం కర్నాల సందర్శనకు చలికాలం అంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలమైనది. ఈ సమయంలో అక్కడకు వచ్చే పక్షులను కూడా పర్యాటకులు చూసి ఆనందించవచ్చు.  ప్రాంతం అంతా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

కర్నాల వాతావరణం వేసవికర్నాలలో వేసవి సాధారణంగా వేడిగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు సుమారుగా 42 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే అధికంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్ నెలల నుండి వేసవి కొనసాగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంగా కొనసాగుతుంది. వర్షాల కారణంగా పర్యాటకులు వెనుకంజ వేస్తారు.

చలికాలం

శీతాకాలంకర్నాల లో శీతాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుండి ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 20 డిగ్రీ సెంటీ గ్రేడ్ గాను గరిష్టం 32 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను కొనసాగుతాయి.