Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుమార్గం ద్వారా తమిళనాడు లోని ప్రముఖ ప్రాంతాల నుండి కరూర్ కు రాష్ట్ర రవాణా బస్సులు అదేవిధంగా ప్రైవేట్ బస్సులు రెండూ నడుస్తాయి. ప్రైవేట్ బస్సులు కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయి, కానీ పట్టణం లో ప్రయాణం చేయడానికి సౌకర్యవతమైన ఎంపిక కూడా.