Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్వార్ » వాతావరణం

కార్వార్ వాతావరణం

కార్వార్ సందర్శనకు అనుకూల వాతావరణం-   చలికాలం అందమైన కార్వార్ చూసేందుకు అనువైనది. 

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - వేసవిలో కార్వార్ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38 కనిష్టంగా 30 ఉంటాయి. పర్యటనకు అనుకూలించవు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి అక్టోబర్) - అరేబియా సముద్రం పక్కన ఉండటంచే వర్షపాతం అధికంగా ఉంటుంది. అయితే, కార్వార్ వర్షాకాలంలో మరింత సుందరంగా ఉండి ఆకర్షిస్తుంది.   

చలికాలం

చలికాలం (నవంబర్ నుండి మార్చి) - చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 గరిష్టం 26 డిగ్రీలుగా ఉండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ చలికాలంలో కార్వార్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది.