Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాసర్గోడ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కాసర్గోడ్ కు బస్సు లలో ప్రయాణం చాల చవకైనది. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు తరచుగా దొరుకుతాయి. బస్సు ప్రయాణం లో కూడా మార్గం వెంట మీరు చూచి ఆనందించే ప్రకృతి దృశ్యాలు మీకు ఒక అధిక లాభం గానే వుంటాయి.