Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాశ్మీర్ » ఆకర్షణలు » మార్తాండ్ సన్ టెంపుల్, కాశ్మీర్

మార్తాండ్ సన్ టెంపుల్, కాశ్మీర్, కాశ్మీర్

1

మధ్యయుగ కాలం లో క్రీస్తు శకం 7 నుండి 8 వ శతాబ్దం మధ్యలో నిర్మింపబడిన మార్తాండ్ సన్ టెంపుల్ హిందువుల ప్రత్యక్ష దైవం అయిన సూర్యునికి అంకితమివ్వబడినది. సూర్య వంశమునకి చెందిన రాజైన లలితాదిత్య ఈ ఆలయాన్ని అనంతనాగ్ అనే చిన్న పట్టణానికి సమీపంలో పీఠభూమి పైన నిర్మించాడు.

లలితాదిత్య రాజుచే నిర్మించబడిన నిర్మాణాలలో ఉత్తమమైనదిగా 84 స్తంభాలతో కట్టబడిన ఈ ఆలయాన్ని పరిగణించవచ్చు. అప్పటి వారి నిర్మాణ నైపుణ్యాలు ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఉపయోగించిన చదరపు సున్నపు రాయి ఇటుకలు తెలుపుతాయి. ఈ ఆలయ నిర్మాణ శైలి అద్భుతంగ ఉంటుంది. మంచు పర్వత నేపధ్యంలో ఉన్న ఈ ఆలయం ఎంతో అందంగా ఉంటుంది. ఈ ఆలయం నుండి కాశ్మీర్ లోయ అందాల విశాలదృశ్య వీక్షణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed