Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాశ్మీర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కాశ్మీర్ రైలు ప్రయాణం

రైల్ మార్గం: జమ్మూ తావి రైల్వే స్టేషన్ శ్రీనగర్ కు దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇది 305 కిలో మీటర్ ల దూరం లో ఉన్నది. ప్రయాణికులు సులభంగా జమ్మూ నుండి ముఖ్య పట్టణాలైన ఢిల్లీ ,కోల్కతా ,పూణే ,ముంబై మొదలైన చోట్లకి రైలు సౌకర్యం ఎంచుకోవచ్చు. అదనపు రైళ్ళు పర్యాటకులు అధికంగా పర్యటించే కాలం లో అందుబాటులో ఉంటాయి.

రైలు స్టేషన్లు కాశ్మీర్

  • అక్కడ రైలు స్టేషన్ లేదు