రోడ్డు ప్రయాణం కథువా ఇండియా లోని అనేక ప్రదేశాలకు బస్సు మార్గంలో కలుపబడి వుంది. ఉధంపూర్, జమ్మూ, కత్ర, సిమ్లా, చండిగర్, పటాన్కోట్, శ్రీనగర్ , న్యూ ఢిల్లీ, ప్రాంతాలకు బస్సులు కలవు. ఈ ప్రదేశానికి ప్రభుత్వ బస్సులు మరియు ప్రైవేటు బస్సులు కూడా దొరుకుతాయి.