Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కథువా » ఆకర్షణలు
  • 01బని

    బని

    బని ఒక చిన్న అందమైన లోయ. ఎల్లపుడూ ఐస్ తో ఈ వాలీ కప్పబడి వుండటం చేత, దీనిని కథువాకు మినీ కాశ్మీర్ అంటారు. సేవా రివర్ తో పాటు ఇది సముద్ర మట్టానికి 4200 అడుగుల ఎత్తున కలదు. ఇక్కడ అనేక జలపాతాలు, ప్రవాహాలు, అందమైన మైదానాలు కలవు. చంబ, భాదేర్వా, లకు వెళ్ళే ట్రెక్కర్లు...

    + అధికంగా చదవండి
  • 02ది డ్రీం

    ది డ్రీం

    డ్రీం ఒక రిక్రియేషన్ పార్క్. దీనిని జూలై 14, 1994 లో మాజీ రాష్ట్ర గవర్నర్ కోటికలపూడి వెంకట కృష్ణా రావు ఆవిష్కరించారు. దీనిని 1.5 కి.మీ.ల పొడవు రోడ్ తో కలిపారు. టూరిజం శాఖ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ ఏర్పరంచింది.

    + అధికంగా చదవండి
  • 03చందేల్

    చందేల్

    చందేల్ బని కి 10 కి. మీ.ల దూరంలో కలదు. ఇది అందమైన చిన్న లోయ. ఇక్కడ కల ఒక స్ప్రింగ్ ను చందేలి అంటారు. వాల్ నట్స్ , ఆపిల్, బాదం తోటలు ఈ వాలీ లో కలవు.

    + అధికంగా చదవండి
  • 04మాత సుందరి కోటే

    మాత సుందరి కోటే

    మాత సుందరి కోటే ఒక పురాతన టెంపుల్. శివాలిక్ కొండల మధ్యన సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తున కలదు. దీనిని చేరాలాంటి భక్తులు 107 మెట్లు ఎక్కాలి. ఇది కథువా కు 22 కి.మీ.ల దూరంలో కలదు. ఈ గుడి లోని విగ్రహం ఒక రేగు చెట్టు కింద కనుగోనబదిందని, తర్వాత దానిని గుడి లో...

    + అధికంగా చదవండి
  • 05మాత బాల సుందరి

    మాత బాల సుందరి

    మాత బాల సుందరి టెంపుల్ పరోలె లో కథువా కు 13 కి. మీ.ల దూరం లో కలదు. టెంపుల్ చుట్టూ మామిడి చెట్లు వుంటాయి. దీనినే బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు. ఇతిహాసం మేరకు ఒక బ్రాహ్మణుడు తన కొడవలితో గడ్డి కోసే సమయంలో అది ఒక రాతికి తగిలి రక్తం వచ్చిందని, అతనికి కలలో మాత...

    + అధికంగా చదవండి
  • 06ఎయిర్ వాన్ టెంపుల్

    ఎయిర్ వాన్ టెంపుల్

    కథువాకు 15 కి. మీ.ల దూరం లో ఇది ఒక పురాతన శివాలయం. దీని చరిత్ర 4వ శతాబ్దం నాటిది. దీనిని ఉజ్జయని రాజు విక్రమాదిత్యుడు కట్టించాడని చెపుతారు. ఎయిర్ వాన్ గ్రామం రావి నది ఒడ్డున కలదు. గుడిలో పూజలు చేసే ముందు భక్తులు ఇక్కడ కల చెలమలలో పుణ్య స్నానాలు చేస్తారు....

    + అధికంగా చదవండి
  • 07పీర్ చత్తెర్ షా

    పీర్ చత్తెర్ షా

    ఇది ఒక మతపర ప్రదేశం కథువా కు 13 కి. మీ.ల దూరం లో పరోలె గ్రామంలో కలదు. దీనిని నగరి పరోలె అని కూడా అంటారు. ఇక్కడ కల పవిత్ర సరస్సు నీరు కొన్ని ఔషధ గుణాలు కలిగి చర్మ సంబంధిత వ్యాతులు నయం చేస్తుందని చెప్తారు.

    + అధికంగా చదవండి
  • 08గురుద్వారా సింగ్ సభ

    గురుద్వారా సింగ్ సభ

    ఇది సిక్కుల పవిత్ర క్షేత్రం. సిటీ మధ్యలో కలదు. దీనిని గురుద్వారా చౌక్ అని కూడా అంటారు. ఇక్కడే ఒక సిక్కు మిషనరీ కాలేజీ కూడా కలదు. గుర్పురాబ్, ప్రకాష్ ఉత్సవ్ అనే సిక్కుల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. నగర కీర్తనలు, రధోత్సవం ఇక్కడి ప్రత్యేకతలు.

    + అధికంగా చదవండి
  • 09పన్యాలాగ్

    పన్యాలాగ్

    పన్యాలాగ్ బని నుండి 7 కి. మీ.ల దూరంలో ఒక కొండపై కలదు. ఇక్కడ దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు, పచ్చటి మైదానాలు, అనేక వాగులు చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 10సర్తాల్

    సర్తాల్

    కథువా జిల్లాలో సర్తాల్ మైదానం సముద్ర మట్టానికి సుమారు 7000 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రాంతం లో సుమారు ఆరు నెలల కాలం విపరీతమైన మంచు కురుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో ఇది ఒక అందమైన ప్రదేశం కావటం తో టూరిస్టులు దేసగ్ లోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడకు అధిక సంఖ్యలో వస్తారు.

    + అధికంగా చదవండి
  • 11జోడియా డి మాతా టెంపుల్

    జోడియా డి మాతా టెంపుల్

    జోడియా డి మాతా టెంపుల్ కథువా లోని బంజాల్ కు 4 కి. మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తున కలదు. నవరాత్రులకు ఈ టెంపుల్ ను భక్తులు అధిక సంఖ్యలో దర్శిస్తారు. సుందర ప్రకృతిలో గడపాలనుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో బాగుంటుంది.

     

    + అధికంగా చదవండి
  • 12సుక్రాల మాత టెంపుల్

    సుక్రాల మాత టెంపుల్

    సుక్రాల మాత టెంపుల్, లో స్క్రాల దేవి వుంటుంది. ఈ గుడి కథువా లో ఒక పురాతన దేవాలయం దీనిని చంబా యువ రాజు మధో సింగ్ నిర్మించాడు. ఇది ఒక చిన్న కొండపై సుమారు 3500 అడుగుల ఎత్తున కలదు. స్థానికుల మేరకు, ఈ టెంపుల్ హిందువుల దేవత అయిన మల దేవి కి కూడా నివాసం. ఈమె శారద దేవి...

    + అధికంగా చదవండి
  • 13మహా బిల్వకేస్వర్ టెంపుల్

    మహా బిల్వకేస్వర్ టెంపుల్

    శివుడికి చెందిన ఈ దేవాలయం కథువా జిల్లాలో ప్రసిద్ధి. దీనిని గతంలో హరిహర దేవాలయం అనే వారు. దీని చుట్టూ ఈ ప్రదేశంలో అనేక బిల్వ చెట్లు వుండటంచే దీనికి బిల్వకేస్వర్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇక్కడ భక్తులు బిల్వ దళాలతో శివుడికి పూజలు చేస్తారు.

    టెంపుల్ శిఖరం 60...

    + అధికంగా చదవండి
  • 14చాముండా దేవి టెంపుల్

    చాముండా దేవి టెంపుల్

    బసోహ్లి టవున్ లో చాముండా దేవి టెంపుల్ ఒక గొప్ప ఆకర్షణ. ఈ టెంపుల్ లో చాముండా దేవి వుంటుంది. ఇక్కడ ఒక సహజ రాయిని మాత గా పూజించటం పర్యాటకులు చూస్తారు.

    + అధికంగా చదవండి
  • 15సనన్ ఘాట్

    సనన్ ఘాట్

    బసోహ్లి లోని సనం ఘాట్ సముద్ర మట్టానికి 3700 అడుగుల ఎత్తున కల ఒక చిన్న టవున్. ఈ ప్రదేశం లో దేవదార్, చిర, మరియు ఔషధ చెట్ల తోటలు వుంటాయి.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Jun,Thu
Return On
19 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Jun,Thu
Check Out
19 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Jun,Thu
Return On
19 Jun,Fri