కేస్రోలికి 155 కి.మీ.ల దూరంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. విమానాశ్రయంనుండి కేస్రోలికి సరసమైన ధరలలో టాక్సీలు లభ్యంగా ఉంటాయి. ఈ విమానాశ్రయం నుండి కోల్ కటా, బెంగుళరూరు, ముంబై, చెన్నై మొదలైన ప్రధాన నగరాలకు విమానాలు కలవు.