Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కేస్రోలి » వాతావరణం

కేస్రోలి వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం కేస్రోలి సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలమే. ఈ సమయంలో చల్లగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చటి ప్రదేశాలు పర్యాటకులకు మరింత ఆనందం కలిగిస్తాయి.

వేసవి

కేస్రోలిలో సంవత్సరం పొడవునా పొడి వాతావరణమే ఉంటుంది. వేసవి (ఏప్రిల్ నుండి జూన్) కేస్రోలిలో వేసవి విపరీతమైన వేడిగా ఉంటుంది. ఈ నెలలలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీ సెంటీ గ్రేడ్ నుండి 41 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. సందర్శనకు అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) కేస్రోలిలో చెదురు మదురు వర్షాలు జూలై మరియు సెప్టెంబర్ నెలల మధ్య ఉంటాయి. ఈ కాలంలో ప్రదేశం మరింత అందంగా కనపడుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) కేస్రోలిలో చలికాలం చల్లగా ఆహ్లాదకరంగా ఉండి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీ లనుండి 23 డిగ్రీ సెల్షియస్ వరకు మారుతాయి. కేస్రోలి సందర్శనకు ఇది అనుకూల సమయం.