Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖమ్మం » ఆకర్షణలు » పలైర్ సరస్సు

పలైర్ సరస్సు, ఖమ్మం

1

ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో ఉన్న పలైర్ సరస్సు, భారతదేశం లోని అందమైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల౦లో ఉన్న పలైర్ గ్రామంలో భాగం. ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుని రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లాల్ బహదూర్ కాలువగా పిలువబడే ఈ కృత్రిమ సరస్సు వాస్తవానికి ఎడమ కాలువకి ఒక సమతుల్య రిజర్వాయర్ గా ఉంది, దీనిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఒక భాగంగా నిర్మించారు.

1748 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ సరస్సు 2.5 టి ఎం సి ల నీటిని నిల్వచేసే సామర్ధ్యం కలిగిఉంది. ఈ సరస్సు నీటిని నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు, చేపల పెంపకానికి ప్రసిద్ధ ప్రదేశం.

జల క్రీడలు అలాగే సాహస చర్యలు అందించడం వల్ల ఈ పలైర్ సరస్సు ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ సరస్సు అనేక రకాల రొయ్యలను కలిగి ఉండి, మంచి నీటి చేపల సాగుకు మాత్రమె కాకుండా, పర్యాటకులకు పదార్ధాలను తయారుచేస్తుంది. పలైర్ సరస్సుకు చాలా దగ్గరలో ఉన్న వైరా సరస్సు మరొక మంచి విహార స్థలం. ఖమ్మం వచ్చే పర్యాటకులు వారి యాత్రలో ఎక్కువగా అన్ని ప్రదేశాలూ కలిసి ఉండేటట్లు చూసుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed

Near by City