Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఆకర్షణలు
  • 01బట్సేరి

  • 02నాకో సరస్సు

    నాకో సరస్సు, ఇది కిన్నౌర్ లోని ఒక చిన్న కుగ్రామమైన 'నాకో'లో ఉన్నది. ఇది హన్గ్రంగ్ లోయకు 2 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ సరస్సు సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సు నాలుగు అందమైన దేవాలయాలతో మరియు అనేక చెట్లతో చుట్టూ ముట్టబడి, దీని అందం ద్విగుణీకృతమైంది.

    ...
    + అధికంగా చదవండి
  • 03లిప్ప

    లిప్ప

    లిప్ప, ఇది 'తైతి' జలపాతం ఒడ్డున సముద్ర మతానికి 2438 మీ. ఎత్తున ఉన్నది. ఈ గ్రామంలో లభ్యమయే గడ్డి గుర్రాలకు మరియు పశువులకు చాలా పోషకమైనదిగా మరియు ఆరోగ్యకరంగాను ఉంటుందని అంటారు. దీనికి చుట్టూరా అడవులు ఉండటంవలన, ప్రయాణికులు ఇక్కడ 'ఐబెక్స్' అనే అటవీ జాతి మేకలను...

    + అధికంగా చదవండి
  • 04మూరంగ్

    మూరంగ్, కిన్నౌర్ లో ఉన్న సాట్లుజ్ నది ఒడ్డున,సముద్ర మట్టానికి 3591 మీ.ఎత్తున ఉన్నది. 'కల్ప' నుండి సుమారు 39 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ గ్రామం నేరేడు పండ్ల తోటలకు ప్రసిద్ధి చెంది, ప్రముఖ పర్యాటక గ్రామంగా పేరు పొందింది. ఈ గ్రామం సహజమైన అందానికి పేరు పొందింది మరియు...

    + అధికంగా చదవండి
  • 05హన్గ్రాంగ్ లోయ

    హన్గ్రాంగ్ లోయ

    హన్గ్రంగ్ లోయ, ఇది ఈ ప్రాంతం యొక్క రెండవ పెద్ద లోయ, ఇది టిబెట్ మరియు స్పితి సరిహద్దులుగా ఉన్న కిన్నౌర్ బోర్డర్ లో ఉన్నది. ఈ లోయలో ఎనిమిది గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువ. ఈ భూభాగమంతా రాతి మరియు బంజరు భూమి అయిఉండటంవలన ఇక్కడ వృక్షసంపద...

    + అధికంగా చదవండి
  • 06లిప-అస్రంగ్ అభయారణ్యం

    లిప-అస్రంగ్ అభయారణ్యం

    లిప-అస్రంగ్ అభయారణ్యం, ఇది 4000 నుండి 5022 ఎత్తులో కిన్నౌర్ జిల్లాలో ఉన్నది. దీని ఏరియా సుమారు 30.89 చ.కి.మీ. ఉన్నది. ఈ అభయారణ్యాన్ని 1962 లో మరియు 1974 లో గుర్తించారు. దీని ఏరియా చాలా పెద్దది మరియు సమతలంగా ఉంటుంది మరియు దీనిలో కొంత ప్రాంతం నిస్సారమైన శీతల ఎడారిగా...

    + అధికంగా చదవండి
  • 07రారంగ్ మఠం

    రారంగ్ మఠం

    రారంగ్ మఠం: దీనిని ఇటీవల కాలంలో తాషి చోఎలింగ్ యొక్క మఠంగా కట్టబడింది. ఇది తొపాన్ లో ఉన్నది. ఇది రారంగ్ ప్రాంతంలో ఒక ప్రముఖ పర్యాటక పుణ్యస్థలం. ఈ మఠంలో పురాతనమైన ఇండ్లు మరియ దేవాలయాలు ఉన్నాయి మరియు ఒకవైపు రాతి పర్వతాలతో ఉన్నది.

     

    + అధికంగా చదవండి
  • 08చాన్గో దేవాలయాలు

    చాన్గో దేవాలయాలు

    చాన్గో దేవాలయాలు,కిన్నౌర్ జిల్లాలో చాన్గో గ్రామంలో ఉన్నాయి. ఇక్కడికి దేశవిదేశాలనుండి పర్యాటకులు వొస్తుంటారు. ఈ గ్రామం అత్యద్భుతమైన, పవిత్రమైన దేవాలయాలకు మరియు యాపిల్ తోటలకు పేరుగాంచింది. ఈ గ్రామానికి చెందిన స్థానికులు ఎక్కువ మంది బౌద్ధమతం అనుసరిస్తారు, మరికొందరు...

    + అధికంగా చదవండి
  • 09రాకచ్చం-చ్చిట్కుల్ అభయారణ్యం

    రాకచ్చం-చ్చిట్కుల్ అభయారణ్యం

    రాకచ్చం-చ్చిట్కుల్ అభయారణ్యం, ఇది కిన్నౌర్ జిల్లాలో సముద్ర మట్టానికి 3200 నుండి 5496 మీ. ఎత్తున ఉన్నది. ఇది ఒక ప్రముఖ పర్యాటక స్థలం. దీని ఏరియా 3411 హెక్టార్లు ఉండి, రెకాంగ్-పో ప్రాంతంలో ఉన్న మూడు ముఖ్యమైన అభయారణ్యాలలొ ఇది ఒకటి. దీనిని వరుసగా 1962 మరియు 1974 లలో...

    + అధికంగా చదవండి
  • 10భ్రెలెంగి గొంప

    భ్రెలెంగి గొంప

    భ్రెలెంగి గొంప, ఇది రెకాంగ్ పెఒ కి సమీపంలో ఉన్న ఒక ప్రాచుర్యం పొందిన మఠం. ఇది కిన్నౌర్ లో బాగా ప్రాచుర్యం చెందిన ఒక మత కేంద్రం, ఇది ఆధునిక బౌద్ధ నిర్మాణానికి ఒక గొప్ప ఉదాహరణ. దీనిని దలై లామా, 'కాలచక్ర' సెరెమెనీ నిర్వహించటానికి 1992 లో 'ది సొసైటీ ఆఫ్...

    + అధికంగా చదవండి
  • 11దుర్గ ఆలయం

    దుర్గ ఆలయం

    దుర్గ దేవాలయం ఒక ప్రముఖ మత కేంద్రం; ఇది కిన్నౌర్ లో ఉన్న 'రోప' ప్రాంతంలో ఉన్నది; ఈ దేవాలయానికి 'చండిక దేవాలయం' అని కూడా పేరు ఉన్నది. పురాణాల ప్రకారం, హిందూ దేవత చండిక కిన్నౌర్ ను తన అన్నతమ్ములకు మరియు అక్కచెల్లెళ్ళకు పంచి ఇచ్చిందని మరియు ఈ ప్రాంతాన్ని మాత్రం తనకు...

    + అధికంగా చదవండి
  • 12చరంగ్ ఘటి

    చరంగ్ ఘటి 'సాంగ్ల వాలి'లో ఉన్నది. దీని ఎత్తు 5242 మీ. మరియు ఇది చిట్కుల్ గ్రామంలో ట్రెక్కింగ్ కి ఆధారంగా ఉన్నది. దీనిని 1994వ సంవత్సరంలో పర్యాటకుల సందర్శనార్ధం ప్రారంభించారు. అప్పటినుండి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ స్థలంగా, 'చరంగ్ ఘటి పాస్' గా పేరు వొచ్చింది. అధిరోహణం...

    + అధికంగా చదవండి
  • 13ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    కిన్నౌర్ లో ట్రెక్కింగ్ చాలా ప్రజాదరణ పొందిన సాహసోపేతమైన చర్యలలో ఒకటి. ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉండటం వలన ఇక్కడ సవారీలు తక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి, ట్రెక్కింగ్ ప్రయాణికులకు చాల అందుబాటులో ఉన్నది. ఈ కిన్నౌర్ ప్రాంతంలో ఉన్న ట్రెక్కింగ్ స్థలాలు సాంగ్ల వాలి,...

    + అధికంగా చదవండి
  • 14చరంగ్ ఆలయం

    చరంగ్ ఆలయం

    చరంగ్ ఆలయం, దీనిని రంగ్రిక్ తుంగమ కాంప్లెక్స్ అని కూడా అంటారు. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉన్న చరంగ్ లో ఉన్నది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో రంగ్రిక్ తుంగమ, ఇతను ఊహించబడిన ముందు-బౌద్ధ దేవుడు. ఆలయంలో గుర్రం మీద స్వారి చేస్తున్న చిన్న మెటల్ దేవతావిగ్రహం ఉన్నది. యాత్రికులు ఇదే...

    + అధికంగా చదవండి
  • 15రాకచ్చం

    రాకచ్చం

    'రాకచ్చం' ఒక చిన్న గ్రామం, ఇది సముద్ర మట్టానికి 3115 మీ. ఎత్తున ఉన్నది. ఇది 'బసప' నది ఒడ్డున ఉన్నది. రాకచ్చం అనే పేరు రెండు మాటల కలయిక, 'రాక్' అంటే రాయి అని అర్థం మరియు 'చం' అంటే బ్రిడ్జి అని అర్థం. ఇక్కడి స్థానికుల నమ్మకం ఇక్కడ బ్రిడ్జి సహజంగా రాళ్ళతో 'బసప' నది...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City