Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఆకర్షణలు » చరంగ్ ఆలయం

చరంగ్ ఆలయం, కిన్నౌర్

1

చరంగ్ ఆలయం, దీనిని రంగ్రిక్ తుంగమ కాంప్లెక్స్ అని కూడా అంటారు. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉన్న చరంగ్ లో ఉన్నది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో రంగ్రిక్ తుంగమ, ఇతను ఊహించబడిన ముందు-బౌద్ధ దేవుడు. ఆలయంలో గుర్రం మీద స్వారి చేస్తున్న చిన్న మెటల్ దేవతావిగ్రహం ఉన్నది. యాత్రికులు ఇదే కాకుండా, మైత్రేయ మరియు బుద్ధ విగ్రహాలను ఈ ఆలయ ఆవరణలో చూడవొచ్చు. ఈ ఆలయంలో చూడతగ్గవి మట్టి విగ్రహాలు. యాత్రికులు ఇక్కడ పురాతన కాలంనాటి ఎముకలతో తయారు చేసిన పిడి ఉన్న కత్తులు, దాళ్ళు, ఇంకా గోడలకు చిత్రపటాలను చూడవొచ్చు.

దొంగల ముఠా ఈ ఆలయాన్ని దోచుకోవటానికి వొచ్చినప్పుడు, ఈ ఆలయ దేవతలు ప్రవేశ ద్వారం వొద్ద చేరి, గుర్రాల చప్పుళ్ళు చేసారని ఒక నమ్మకం. ఈ చప్పుళ్ళ వలన దొంగలు భయపడి పారిపోయారు మరియు ఈ ఆలయం వారినుండి కాపాడబడింది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed

Near by City