Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఆకర్షణలు » మాతి ఆలయం

మాతి ఆలయం, కిన్నౌర్

1

మాతి దేవాలయం, ఇది 'బసప వాలీ' ఉన్నది. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉన్న ప్రాచుర్యం పొందిన దేవాలయాలలో ఇది ఒకటి. 'మాతి దేవి' తన సుదీర్ఘ ప్రయాణం తరువాత, ఇక్కడ తన నివాసాన్ని ఎర్పరుచుకున్నది మరియు ఇక్కడకు చాలా పెద్ద సంఖ్యలో ఈ దేవత భక్తులు భక్తిశ్రద్ధలతో వొస్తారు. ఇక్కడ ఈ దేవత యొక్క ఆలయాలు మూడు ఉన్నాయి మరియు అందులో 500 సంవత్సరాల క్రితమే ప్రధానమైన ఆలయాన్ని 'గర్హవాల్' లో కట్టబడింది. ఈ దేవత యొక్క మందసము వాల్నట్ చెక్కతో రూపొందించబడింది మరియు దుస్తులతో కప్పబడి ఉంటుంది మరియు యాక్ తోకతో ఉన్న కిరీటం అలంకరించబడి ఉంటుంది. పురాతన కళకు మరియు అందానికి మారు పేరు, ఈ పురాతన దేవాలయం.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed

Near by City