'రాకచ్చం' ఒక చిన్న గ్రామం, ఇది సముద్ర మట్టానికి 3115 మీ. ఎత్తున ఉన్నది. ఇది 'బసప' నది ఒడ్డున ఉన్నది. రాకచ్చం అనే పేరు రెండు మాటల కలయిక, 'రాక్' అంటే రాయి అని అర్థం మరియు 'చం' అంటే బ్రిడ్జి అని అర్థం. ఇక్కడి స్థానికుల నమ్మకం ఇక్కడ బ్రిడ్జి సహజంగా రాళ్ళతో 'బసప' నది పైన ఏర్పడింది అని, అందుకే ఈ గ్రామానికి ఆ పేరు వొచ్చింది. ఈ ప్రాంతం మొత్తం అనేక రకాల చెట్లతో నిండి ఉండి. ఇక్కడ హిమాలయన్ సెడార్ మరియు భోపాత్ర చెట్టు(దీని బెరడును తాళపత్ర గ్రంథాలను వ్రాయటంలో ఉపయోగించేవారు) ఉన్నాయి.



Click it and Unblock the Notifications