బైసన్ బావులు 8 ఎకరాలలో విస్తరించి ఉన్న తిరోగమన బావులు. ఈ స్థలం హైకర్లు, పర్వతరోహకులకు, పక్షి అన్వేశాకులకు, ప్రకృతి, వన్యప్రాణుల అభిమానులకు ఆశక్తికరంగా ఉంటుంది. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు అనేక ప్రదేశాలు ఉన్నాయి, పరిసరాలు పూర్తిగా సహజంగా ఉంటాయి. ఇండియన్ బైసన్, నీలగిరి లాంగర్, థార్ మేక, మలబార్ జియంట్ ఉడుత వంటి అనేక జంతువులను ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంత సఫారీకి ఇక్కడ జీప్ సౌకర్యం కూడా ఉంది.