Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » బేరిజం సరస్సు

బేరిజం సరస్సు, కొడైకెనాల్

5

బెరిజం సరస్సు, కొడైకెనాల్ హిల్ స్టేషన్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు అడవి లోపల ఉంది, ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి అవసరం. ప్రవేశం ఉదయం 9.30 నుండి సాయంత్రం 3 వరకు పరిమితం. బైసన్, జింకలు, పాములు, చిరుతలు నీరు తాగడానికి ఈ సరస్సు వద్దకు వస్తాయి, మీకు అదృష్టం ఉంటె అవి కనిపించవచ్చు. ఈ ప్రాంతాల చుట్టూ అనేక రకాల పుట్టగొడుగులు పెరుగుతాయి. పర్యాటక ఆకర్షణలలో జతచేయబడ్డ ఫైర్ టవర్, లేక్ వ్యూ, నిశ్శబ్ద లోయ, ఔషధ అడవి వంటి ప్రాంతాలు ఈ సరస్సు సమీపంలో ఉన్నాయి. మంచి అటవీ ప్రదేశాలలో ఇది ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun