Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » బ్ర్యాంట్ పార్క్

బ్ర్యాంట్ పార్క్, కొడైకెనాల్

3

బ్ర్యాంట్ పార్కు బస్ స్టాండ్ కు తూర్పున అరకిలోమీటర్ లో ఉంది. ఈ పార్కు బాగా సంరక్షించబడిన బొటనికల్ గార్డెన్. ఈ పార్కుకు ప్రణాళిక చేసి, 1908 లో నిర్మించిన ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్.డి.బ్ర్యాంట్ పేరుపెట్టారు. ఈ పార్కులో అనేక రకాల పొదలు, చెట్లు, కాక్టస్ లు ఉన్నాయి. అత్యధికంగా ఉండే సీజన్లో, ఈ స్థలం రంగురంగుల పూలతో విస్తరించి ఉంటుంది. ఈ ప్రదేశంలో 1857 నుండి యూకలిప్టస్ చెట్లు, ధార్మిక ప్రాధాన్యత కలిగిన బోధి చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అనేక అలంకరణ పూలు, చెట్లు అమ్ముతున్న నర్సరీ కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఈ సమయంలో ఒక ఉద్యాన ప్రదర్శనను ఈ పార్కు నిర్వహిస్తుంది. ఎవరైనా ఈ పార్కులోకి ప్రవేశించాలి అంటే సాధారణ రుసుము చెల్లించాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun