Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు
  • 01కోడై సరస్సు

    కోడై సరస్సు, నక్షత్ర రూపంలో నిర్మించబడిన కృత్రిమ సరస్సు. కొడైకెనాల్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన ఈ సరస్సు 1863 లో నిర్మించబడింది. ఈ సరస్సు బస్ స్టాండ్ నుండి అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ సరస్సు 60 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ సరస్సు సమీపంలో బోట్ క్లబ్ కూడా...

    + అధికంగా చదవండి
  • 02రాతి స్తంభాలు

    ఈ రాతి స్తంభాలు బస్ స్టాండ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి కొడైకెనాల్ లోని అత్యంత ప్రసిద్ది పర్యాటక స్థలాలో ఒకటి. నిలువుగా నిలబడి ఉండే మూడు గ్రానైట్ బండరాళ్ళ వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఈ స్తంభాలు 400 అడుగుల ఎత్తులో ఉంటాయి, ఈ ప్రాంతం చుట్టూ ప్రకృతి...

    + అధికంగా చదవండి
  • 03బేరిజం సరస్సు

    బెరిజం సరస్సు, కొడైకెనాల్ హిల్ స్టేషన్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు అడవి లోపల ఉంది, ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి అవసరం. ప్రవేశం ఉదయం 9.30 నుండి సాయంత్రం 3 వరకు పరిమితం. బైసన్, జింకలు, పాములు, చిరుతలు నీరు తాగడానికి ఈ సరస్సు వద్దకు వస్తాయి, మీకు...

    + అధికంగా చదవండి
  • 04గ్రీన్ వ్యాలీ వ్యూ

    గ్రీన్ వ్యాలీ వ్యూ కూడా లోతుగా, ప్రమాదకరమైన లోయ కారణంగా ఆత్మహత్యా స్థలంగా ప్రసిద్ది చెందింది. ఈ లోయ 5000 అడుగుల లోతులో ఉంటుంది. 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లోయ కొడైకెనాల్ సరస్సుకి దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం నుండి వైగై డామ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కోతులు...

    + అధికంగా చదవండి
  • 05కురింజి అండవర్ ఆలయం

    కురింజి అండవర్ ఆలయం బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ఈ అరుదైన కురింజి పూలు, ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందినవి. ఈ ప్రాంతంలో ఆలయంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. ఈ ఆలయం 1936 లో నిర్మించబడింది....

    + అధికంగా చదవండి
  • 06బ్ర్యాంట్ పార్క్

    బ్ర్యాంట్ పార్కు బస్ స్టాండ్ కు తూర్పున అరకిలోమీటర్ లో ఉంది. ఈ పార్కు బాగా సంరక్షించబడిన బొటనికల్ గార్డెన్. ఈ పార్కుకు ప్రణాళిక చేసి, 1908 లో నిర్మించిన ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్.డి.బ్ర్యాంట్ పేరుపెట్టారు. ఈ పార్కులో అనేక రకాల పొదలు, చెట్లు, కాక్టస్ లు ఉన్నాయి....

    + అధికంగా చదవండి
  • 07కోకర్స్ వాక్

    కోకర్స్ వాక్ కి 1872 లో ఈ ప్రాంతాన్ని కనుగొన్న లేట్ కోకర్ పేరు పెట్టారు. ఈ ప్రాంతం కొడైకెనాల్ సరస్సు నుండి ఒక కిలోమీటర్ దూరంలో దక్షిణ వాలు వైపు ఉంది. ప్రకృతి ;ప్రేమికులు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాలి. ఈ ప్రాంతంలోని రోడ్లు అందమైన చెట్లు, పూలతో ఎక్కువ వెడల్పుతో...

    + అధికంగా చదవండి
  • 08బేర్ షోల జలపాతాలు

    బేర్ షోల జలపాతం అభయారణ్య అడవిలో ఉంది. బస్ స్టాండ్ కి షుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చాలా పొడవైనది. పూర్వం ఈ ప్రాంతానికి నీళ్ళు తాగడానికి తరచుగా అనేక ఎలుగుబంట్లు వచ్చేవి అందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది....

    + అధికంగా చదవండి
  • 09డోల్మెన్ సర్కిల్

    డోల్మెన్ సర్కిల్

    డొల్మెన్ సర్కిల్ 5000 బిసి నాటి చరిత్రపూర్వ మనిషి జీవితపు అంతర్దృష్టిని అంది౦చే ఒక పురావస్తు ప్రదేశం. ఈ ప్రదేశం డోల్మెన్ చుట్టుపక్కల నుండి వేలికితీయబడిన అనేక ఇత్తడి, రాగి పాత్రలకు, ఆభరణాలకు నిలయం. ఈ స్థలం ఒక అసమానమైన అనుభవాన్ని అందిస్తుంది, చరిత్ర, పురావస్తు...

    + అధికంగా చదవండి
  • 10బైసన్ వెల్స్

    బైసన్ వెల్స్

    బైసన్ బావులు 8 ఎకరాలలో విస్తరించి ఉన్న తిరోగమన బావులు. ఈ స్థలం హైకర్లు, పర్వతరోహకులకు, పక్షి అన్వేశాకులకు, ప్రకృతి, వన్యప్రాణుల అభిమానులకు ఆశక్తికరంగా ఉంటుంది. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు అనేక ప్రదేశాలు ఉన్నాయి, పరిసరాలు పూర్తిగా సహజంగా ఉంటాయి. ఇండియన్ బైసన్,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri