Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » బేర్ షోల జలపాతాలు

బేర్ షోల జలపాతాలు, కొడైకెనాల్

3

బేర్ షోల జలపాతం అభయారణ్య అడవిలో ఉంది. బస్ స్టాండ్ కి షుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చాలా పొడవైనది. పూర్వం ఈ ప్రాంతానికి నీళ్ళు తాగడానికి తరచుగా అనేక ఎలుగుబంట్లు వచ్చేవి అందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్థలాన్ని ఏటవాలుగా ఉన్న కాలిదోవన చేరుకోవచ్చు. ఈ స్థలం ప్రత్యేకంగా ప్రకృతి ప్రేమికులను నిలబడేటట్లు చేస్తుంది. వర్షాకాల సమయంలో ఈ ప్రదేశం అద్భుతంగా కనిపిస్తుంది, ఈ జలపాతాల సందర్శనకు ఇది సరైన సమయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu