Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » కోకర్స్ వాక్

కోకర్స్ వాక్, కొడైకెనాల్

3

కోకర్స్ వాక్ కి 1872 లో ఈ ప్రాంతాన్ని కనుగొన్న లేట్ కోకర్ పేరు పెట్టారు. ఈ ప్రాంతం కొడైకెనాల్ సరస్సు నుండి ఒక కిలోమీటర్ దూరంలో దక్షిణ వాలు వైపు ఉంది. ప్రకృతి ;ప్రేమికులు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాలి. ఈ ప్రాంతంలోని రోడ్లు అందమైన చెట్లు, పూలతో ఎక్కువ వెడల్పుతో ఉంటాయి. ఈ ప్రాంతంలో లోయ వీక్షణకు, కొండల వాలు వద్ద ఉన్న పట్టణాలను చూసే టెలిస్కోప్ ఉంది. కోకర్స్ వాక్ లో ప్రవేశించడానికి ఒక టికెట్ అవసరం. మధ్యాహ్నం 2.30 గంటలకు ముందే కోకర్స్ వాక్ చుట్టూ నడవడం మంచిది, తరువాత పొగమంచు ఏర్పడుతుంది.

ఈ ప్రదేశం చుట్టూ నడవడానికి, ప్రకృతి ఒడిలో సేదతీరడానికి సరైన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri