Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోలకతా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం కోలకతా జాతీయ రహదారులు 6 మరియు 2 ద్వారా దేశం మరియు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ఇది జంషెడ్పూర్,సిలిగురి మరియు డార్జిలింగ్ వంటి గమ్యస్థానాలకు రహదారి ద్వారా అందుబాటులో ఉంది.