బైకుంత్పూర్ నుండి 160 కిలోమీటర్ల దూరం లో ఉన్న భవర్ఖొహ్ గ్రామం లో బనాస్ నదిపై కొరియా జిల్లాలో ఉన్న సహజ సిద్దమైన జలపాతం రామ్ దాహ జలపాతం. 100 నుండి 120 అడుగుల ఎత్తుపై నుండి పడే జలపాతం దట్టమైన అడవులు అలాగే కొండలతో కప్పబడి ఉంటుంది.