Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోటగిరి » ఆకర్షణలు » సెయింట్ కేతరినే వాటర్ ఫాల్స్

సెయింట్ కేతరినే వాటర్ ఫాల్స్, కోటగిరి

1

సెయింట్ కేతరినే వాటర్ ఫాల్స్ కు ఆ పేరు ఎం.డి.కాక బరన్ భార్య పేరు మీద వచ్చింది. ఈయన కోటగిరి లో కాఫీ తోటల సాగుకు పునాది వేశాడు. కోటగిరి లో మొట్ట మొదటి సారిగా కాక బరన్ దంపతులు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని స్థిర పడ్డారు. ఈజలపాతాలు రెండు పాయలుగా చీలి సుమారు 250 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. మేట్టుపలయం నుండి కోటగిరి వెళ్ళే మార్గం లో అరవేను ప్రదేశంలో ఇదికలడు. ఈ జలపాతాలను పూర్తిగా చూడాలంటే, మీరు డాల్ఫిన్స్ నోసే వ్యూ పాయింట్ కు వెళ్ళాలి. రోడ్డు మార్గంలో వాటర్ ఫాల్ పై భాగానికి కూడా వెళ్ళవచ్చు.

నీలగిరి జిల్లలో ఇది రెండవ అత్యధిక ఎత్తుకలది. కేతరినే ఫాల్స్ కోటగిరి నుండి 29 కి.మీ.ల దూరంలో కలవు. స్థానికులు ఈ జలపాతాలను 'గేద్దేహెడ్డ హాల్ల' అంటే 'ఫుట్ హిల్స్ డేల్ రివర్' అని పిలుస్తారు. కోటగిరి కి స్వంత వాహనాలపై వచ్చే వారు దీనిని తప్పక చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri