నీలగిరి మ్యూజియం పెతకల్ బంగాళా లోనే కలదు. దీనిలోనే జాన్ సుల్లివన్ మెమోరియల్ మరియు నీలగిరి డాక్యుమెంటేషన్ సెంటర్ లు కలవు. ఇది నీలగిరుల చరిత్ర మీకు చెపుతుంది. ప్రతి దశలో నీలగిరి ఏ ఏ రకమైన మార్పులు చెందినది విసదీకరిస్తుంది. అనేక అరుదైన మొక్కలు, జంతువులు పక్షులు కూడా సంరక్షింప బడుతునాయి. ఈ వివరాల్నీ మీరు మ్యూజియం లో చూడవచ్చు. ఈ హిల్ గురించిన గత చరిత్ర నేటికి అక్కడ సంభవించిన మార్పులు మీకు తెలుస్తాయి. బ్రిటిష్ పాలణ నాటినుండి కోట గిరికి గల చరిత్ర కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈమ్యూజియం సందర్శన తప్పక విలువైనది.