విమాన ప్రయాణం కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కోటగిరికి సమీప ఎయిర్ పోర్ట్. కోయంబత్తూర్ కు విమానంలో వెళ్లి అక్కడ నుండి ఘాట్ రూట్ లో కోటగిరి చేరవచ్చు. లేదా కోయంబత్తూర్ నుండి కూనూర్ చేరి అక్కడ నుండి కూడా కోటగిరి చేరవచ్చు.