Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోటగిరి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కోట గిరి వెళ్లేందుకు రోడ్డు ప్రయాణం ఉత్తమం. కూనూర్ చేరటం తేలిక. అక్కడ నుండి మేట్టుపలయం, అరవేను ల మీదుగా కోటగిరి చేరవచ్చు. ఈ మార్గం లో మెట్టు పలయంనుంది కోటగిరి కి 33 కి. మీ. ల దూరం మాత్రమే. ఈ రోడ్డు మార్గం చక్కగా నిర్వహించ బడటం మీకు మరింత తేలిక అనిపిస్తుంది.