రాయకొట్ట ను రాయకోట్టై అని కూడా అంటారు. ఈ టవున్ లోని ఒక ఫోర్ట్ ను ఒక స్మారకంగా అర్కేలోజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది. రాయకొట్ట హిల్ పాల్ఘాట్ సరిహద్దులలో కలదు. ఈ పురాతన కోట అనేక యుద్ధాలు, చూసి, ప్రస్తుతం శిదిలావస్థ లో ఉన్నప్పటికీ తప్పక చూడ దగినది.
ఈ కోటకు రోడ్డు మార్గం లేదు. రెండు గంటల హైకింగ్ లో ఇక్కడకు చేరాలి. సగం దూరంలో రాయకొట్ట కేవ్ టెంపుల్ కలదు. కేవ్ టెంపుల్ వద్ద కల ఇటుక కట్టడాలలో మందుగుండు సామాగ్రి లేదా గుర్రాలు ఉంచేవారు. కోట పై భాగాన ఒక దీపం కలదు. దీనిని స్థానికులు పండుగలలో వెలిగిస్తారు. కోట నుండి టవున్ అందాలు చూడవచ్చు. రాయకొట్ట పేరొందిన పర్యాటక ప్రదేశం కాక పోయినప్పటికీ ఇక్కడ కల కోట ఒక వారాంతపు సెలవు కు పనికి వస్తుంది.



Click it and Unblock the Notifications