Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » క్రిష్ణగిరి » ఆకర్షణలు » రాజాజీ మెమోరియల్

రాజాజీ మెమోరియల్, క్రిష్ణగిరి

1

తోరపల్లి లోని రాజాజీ మెమోరియల్ గతంలోని చక్రవర్తి రాజగోపాలచారి నివాసం ఈయన డిసెంబర్ 10 1878 లో జన్మించారు. 25 డిసెంబర్ 1972 లో మరణించారు. ఆయనకు 11 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ ఇంటిలో వున్నారు.

సి . రాజగోపాలాచారి లేదా రాజాజీగా చెప్పబడే ఈయన ఒక స్వాతంత్ర సమార యోధుడు మరియు మంచి నేత. సి. రాజగోపాలాచారి తమిళ్ నాడుకు ముఖ్యమంత్రి గానే కాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ఒక ప్రముఖ నేత గా కూడా పని చేసారు.

ఇండియన్ యూనియన్ లో హోం మంత్రి గాను, వెస్ట్ బెంగాల్ కు గవర్నర్ గాను, మద్రాస్ ప్రెసిడెన్సీ కి ప్రధాని గాను పని చేసారు. రాజగోపాలాచారి మొట్ట మొదటి ఇండియన్ వైస్ రాయ్ మరియు చివరి

గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. రాజాజీ ని ముద్దుగా 'సేలం యొక్క మామిడి పండు అనేవారు. ఈయన భారత రత్న అవార్డ్ కూడా ఇవ్వబడ్డారు. రాజాజీ జీవితం నుండి ఇతరులు నేర్చుకోనవలసినది ఎంతో కలదు. ఆయన జీవిత విలువలు, ఆదర్శాలు నేటికి మరువలేనివి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed