కుద్రేముఖ్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కుద్రేముఖ్ పర్యటనా స్ధలానికి దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరిస్తుంది. ఇది కుద్రేముఖ్ కు సుమారు 130 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాలు దేశంలోని ప్రధాన నగరాలకు మరియు మధ్య ప్రాచ్య దేశాలకు కూడా ప్రయాణిస్తాయి.