Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుఫ్రి » ఆకర్షణలు » మహాసు శిఖరం

మహాసు శిఖరం, కుఫ్రి

1

మహాసు శిఖరం కుఫ్రి ప్రాంతంలో ఉన్న ఎత్తైన శిఖరం. ఈ శిఖరం నుండి పర్యాటకులు బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ పరిధులను స్పష్టంగా చూడగలరు. అధిక ఎత్తులో ట్రెక్కింగ్, మంచుపై జారడం, మరియు నడక వంటి సాహస క్రీడలు చేయవచ్చు. ఈ సాహస క్రీడలను అనుభవజ్ఞులైన శిక్షకుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల ప్రయాణికులు తమ సొంత సామగ్రిని తెచ్చుకోవచ్చు లేదా క్రీడా పరికరాలు అద్దెకు కూడా తీసుకోవచ్చు.

సర్ప దేవుడు కొలువై ఉన్న ఒక నాగ దేవతా ఆలయం ఉంది.ఈ ప్రదేశమునకు ఇది అదనపు ఆకర్షణగా ఉన్నది. మహాసు శిఖరం చేరుకోవడానికి, ప్రయాణికులు హిమాలయ సెడ్రాస్ అడవులు గుండా కుఫ్రి నుండి చిన్ననడక దారి ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu