Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » వాతావరణం

కురుక్షేత్ర వాతావరణం

కురుక్షేత్ర వాతావరణంకురుక్షేత్ర వేడి వేసవితో, చల్లని శీతాకాలంతో తీవ్రమైన వాతావరణాన్ని కలిగిఉంటుంది.

వేసవి

వేసవి వేసవి మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువ రోజులు 35 డిగ్రీల నుండి 42 డిగ్రీల మధ్య ఉంటుంది, కానీ 47 డిగ్రీల గరిష్ట స్థాయికి కూడా చేరుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ చివర నుండి ఆగస్ట్ వరకు ఉంటుంది. ఈ సమయంలో పగలు తేమగా, ఉక్కగా ఉండి, సాయంత్రాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 7 డిగ్రీల నుండి 22 డిగ్రీల వరకు ఉంటుంది, కానీ కనిష్ట ఉష్ణోగ్రత 1డిగ్రీకి చేరవచ్చు.