Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కచ్ » ఆకర్షణలు » చారీ ధండ్ కన్ జర్వేషన్ రిజర్వ్

చారీ ధండ్ కన్ జర్వేషన్ రిజర్వ్, కచ్

1

తడి భూములని న్యాయపరం గా పరిరక్షినడానికి ఈ చారీ ధండ్ కంజర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చెయ్యబ్డింది.ఇది బన్ని ఎండు గడ్డి భూములు మరియు కచ్ చిత్తడి నేలల మధ్యలో ఉంది."చరి" అనగా "ఉప్పుతో ప్రభావితం గావించబడిన" అనీ,"ధండ్" అనగా "లోతు లేని తడి భూములు" అనీ అర్ధం.ఈ తడి భూములు రుతుపవన కాలం లో దగ్గరలోని నదుల నుండి వచ్చే నీరు వల్ల చిత్తడిగా మారతాయి.ఈ రిజర్వ్ 80 కిలో మీటర్ల పరిధి లో విస్తరించబడి ఉంది.

ఇక్కడ 370 రకాల పక్షులు ఉండటం వల్ల పక్షి ప్రేమికులకి,పక్షి శాత్రవేత్తలకి ఈ ఛరీ ధండ్ స్వర్గధామం. ఇక్కడ ఉండే పక్షులలో "రాపోర్ట్స్","వాటర్ ఫ్లై","వేడర్స్" మరియు "లార్క్స్" రకాలు తరచుగా కనిపిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed