Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లచెన్ » వాతావరణం

లచెన్ వాతావరణం

లచెన్ లో వాతావరణం లచెన్ పర్యటనకు వాతావరణం ఎంతో ఆహ్లాదకర౦గా ఉండే నవంబర్, జూన్ మధ్య కాలం ఉత్తమమైనది.

వేసవి

వేసవికాలం వేసవిలో వాతావరణం ఎంతో ఆహ్లాదకర౦గా, తేలికగా ఉంటుంది. ప్రతి ఏటా అనేక మందిని ఆకర్షించే థ౦గు అనే చమరీ మృగం పందాలు లచెన్ లో ప్రతి వేసవిలో జరుగుతాయి.

వర్షాకాలం

చలికాలం

శీతాకాలం శీతాకాలం లో లచెన్ ఎంతో చల్లగా ఉంటుంది. లచెన్ ప్రసిద్ధ ఆకర్షణ, గుర్దొంగ్మార్ సరస్సు శీతాకాలపు నెలలలో పూర్తిగా గడ్డకడుతుంది.