లచెన్ లోని ఈ ప్రాంతాన్ని లచెన్ లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి సందర్శించాలి.ఇది ప్రపంచంలోని ఎత్తైన జలవనరులలో ఒకటైన 5,210 మీటర్ల ఎత్తున ఉన్న ఒక మంచి నీటి సరస్సు. ఇది ఉత్తర సిక్కిం భూభాగంలో ఉంది. చైనా దక్షిణ సరిహద్దు నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ...
థ౦గు, లచెన్ కు ఉత్తరాన ఉన్న ఒక చిన్న, పురాతన, అందమైన పట్టణం. ఇది సముద్రమట్టానికి 13,500 అడుగుల ఎత్తులో లచెన్ నుండి రెండు గంటల దూరంలో ఉంది. పర్యాటకులు తీస్తా నది ప్రధాన వనరుగా ఉన్న గుర్దొంగ్మార్ సరస్సు, చో లాము వంటి ఆసక్తికరమైన ప్రదేశాలకు వెళ్ళేముందు తప్పనిసరిగా...