థ౦గు, లచెన్ కు ఉత్తరాన ఉన్న ఒక చిన్న, పురాతన, అందమైన పట్టణం. ఇది సముద్రమట్టానికి 13,500 అడుగుల ఎత్తులో లచెన్ నుండి రెండు గంటల దూరంలో ఉంది. పర్యాటకులు తీస్తా నది ప్రధాన వనరుగా ఉన్న గుర్దొంగ్మార్ సరస్సు, చో లాము వంటి ఆసక్తికరమైన ప్రదేశాలకు వెళ్ళేముందు తప్పనిసరిగా కొంతసేపు ఆగాలనుకొనే ప్రదేశం థ౦గు. ఈ ప్రదేశం నెమ్మదిగా పర్యాటకులలో ప్రాముఖ్యతను చూరగొంటుంది.